బాబా శత జయంతికి మంత్రుల కమిటీ

బాబా శత జయంతికి మంత్రుల కమిటీ

సత్యసాయి: బాబా 100వ జయంతోత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన కూటమి ప్రభుత్వం, ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మంత్రి అనగాని సత్యప్రసాద్, సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, సవిత, ఆనం రామనారాయణ రెడ్డి నియమితులయ్యారు.