నూతన జీపీ భవనానికి ఉపస్థాపన చేసిన ఎమ్మెల్యే

నూతన జీపీ భవనానికి ఉపస్థాపన చేసిన ఎమ్మెల్యే

MHBD: పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి గ్రామపంచాయతీ భవనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలను సులభంగా అందించేందుకు ఈ భవనం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.