నాణ్యతతో పనులు సకాలంలో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

నాణ్యతతో  పనులు సకాలంలో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

SKLM: పలాస ప్రాంత ప్రజలకు దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే శిరీష పరిశీలించారు. ఈ మేరకు పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.