శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపు

KRNL: పత్తికొండ పట్టణంలో శ్రావణ మాసం 4వ శనివారం అమావాస్య సందర్భంలో శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపు ఘనంగా జరిగింది. తెల్లవారుజామున పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామి విగ్రహానికి టెంకాయలు, పూలు, పండ్లు సమర్పించారు. ఊరేగింపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగనుంది.