రేపు ఉచిత వైద్య శిబిరం

రేపు ఉచిత వైద్య శిబిరం

ASR: చోడవరంలో ప్రభుత్వ పింఛనుదారుల సంఘం యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చినబాబు తెలిపారు. ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చోడవరం పట్టణంలోని పార్కులో జరిగే ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ స్పెక్ట్రమ్ డాక్టర్ శ్రీనివాస్ వివిధ వ్యాధులకు ఫిజియోథెరపీ చికిత్స గురించి వివరిస్తారు.