సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

ప్రకాశం: కంభం మండలం రావిపాడు సచివాలయాన్ని ఎంపీడీవో వీరభద్రాచారి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం యూరియా అమ్మకాల గురించి ఎంపీడీవో మాట్లాడారు. యూరియాను రైతులందరూ ఎక్కువగా వాడుతున్నారని అవసరమైన మేరకే యూరియాను వాడుకోవాలని, ఏ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విలేజ్ హెల్త్ క్లినిక్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.