ఇళ్లపై తెగిపడిన విద్యుత్ వైర్లు

ఇళ్లపై తెగిపడిన విద్యుత్ వైర్లు

KMR:పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలోని ప్లాట్లలో ఉన్న 11kv విద్యుత్ వైర్లు ఇవాళ ఉదయం తెగిపడి ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇళ్లపై నుంచి వైర్లు తొలగించాలని గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు.