బాల్య వివాహాలు చేయబోం: తల్లిదండ్రుల బాండ్

బాల్య వివాహాలు చేయబోం: తల్లిదండ్రుల బాండ్

సత్యసాయి: బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా తల్లిదండ్రులే స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షణీయమని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. బాల్య వివాహాలు చేయబోమని, తమ కుమార్తెల భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములమవుతామని తల్లిదండ్రులు బాండ్ రూపంలో కలెక్టర్‌కు సమర్పించారు. బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.