ఏడుపాయల వన దుర్గ మాతకు ప్రత్యేక అలంకరణ

MDK: అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రసిద్ధమైనది శ్రీ ఉల్లిపాయల దేవస్థానం. నేడు ఆదివారం పురస్కరించుకుని వేకువజామున మంజీర నీళ్లతో అభిషేకం , పట్టు వస్త్రాలతో, వివిధ రకరకాల పువ్వులతో అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. తధానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు, ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటున్నారు.