కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జమ్మలమడుగులో నిరుద్యోగ యువతకు యువతకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే  ఆదినారాయణ రెడ్డి 
➢ బ్రహ్మంగారిమఠంలో జూనియర్ కళాశాల విద్యార్థులకు బాల్యవివాహాలపై అవగాహన కల్పించిన ఎస్సై శివ
➢  ఖాజీపేటలో పారిశుద్ధ్య కార్మికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సీఐ వంశీధర్
➢ ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్