VIDEO: 'బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి'

ప్రకాశం: కొండపి మండలం వెన్నూరు గ్రామం వద్ద జరుగుతున్న హై లెవెల్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణం పనుల పురోగతిపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని కాంట్రాక్టులకు మంత్రి సూచించారు.