విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

SKLM: ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పీటీఎం సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ భోజనం చేశారు.