భక్తిశ్రద్ధలతో 'పార్థవలింగ' పూజ
CTR: పుంగనూరు పట్టణం పురాతన శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో బుధవారం 'పార్థవలింగ' పూజను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 21 శుభ ద్రవ్యలతో తయారుచేసిన మట్టి లింగాలకు అభిషేకాలు నిర్వహించారు. తరువాత పరమేశ్వరుని ప్రార్థిస్తూ పూజలు చేశారు. తర్వాత పార్టీవలింగ పూజ యొక్క విశిష్టత గురించి భక్తులకు అర్చకులు తెలిపారు.