ఘనంగా ప్రారంభమైన జిల్లాస్థాయి యువజనోత్సవాలు

ఘనంగా ప్రారంభమైన జిల్లాస్థాయి యువజనోత్సవాలు

W.G: యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో తణుకు ఎస్.కె.ఎస్.డీ మహిళా కళాశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.