విజయవాడ చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డి

విజయవాడ చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డి

AP: ఢిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల లోపు జైల్లో లొంగిపోనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. మద్యం కేసులో ఆయన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.