గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్

NGKL: అమ్రాబాద్ (M) మన్ననూరు గ్రామానికి చెందిన రామావత్ కిషన్‌ గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకన్న అచ్చంపేట  ఎక్సైజ్ ఎస్సై సతీష్ కుమార్ నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. డీపీ ఈవో గాయత్రి, ఎక్సైజ్ సీఐ కృష్ణయ్య ఆదేశాల మేరకు ప్రత్యేకంగా నిఘా వేసి అతన్నిఅదుపులోకి తీసుకోగా 100 గ్రాముల గంజాయి లభించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.