‘ఉపాధి హామీ డబ్బులు వేంటనే చెేల్లించాలి’

‘ఉపాధి హామీ డబ్బులు వేంటనే చెేల్లించాలి’

NLG: మూడు నెలలుగా గ్రామాల్లో చేస్తున్న ఉపాధి హామీ పనులకు రావలసిన కూలీ డబ్బులు వెంటనే ఇవ్వాలని తెలంగాణ మహిళా కూలీల కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. కార్మికులకు అండగా సంఘం పోరాటం చేస్తుందన్నారు. ఉపాధి బిల్లులు చెల్లించాలని నిరసన తెలిపారు.