మారిన చట్టాలపై ప్రజలకి అవగాహన సదస్సు

మారిన చట్టాలపై ప్రజలకి అవగాహన సదస్సు

ELR: చాట్రాయి వెలుగు కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ మారిన చట్టాలపై ప్రజలకి అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ప్రాధాన్యతను వివరించారు. మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వేధింపులకు గురైతే భయం వీడి పోలీసులను ఆశ్రయించాలని కోరారు..