జడ్చర్ల మహిళకు 'నారీ కీర్తి' పురస్కారం

జడ్చర్ల మహిళకు 'నారీ కీర్తి' పురస్కారం

MBNR: సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న జడ్చర్ల ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణికి నారీ కీర్తి పురస్కారం లభించింది. HYD రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. మహిళాభ్యున్నతి, నైపుణ్యాభివృద్ధి ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుతో ఘనంగా సన్మానించారు.