అందరివాడు అంబేద్కర్

కర్నులు: పత్తికొండ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడని సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, మైరాముడులు అన్నారు. ఆదివారం స్థానిక సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో బార్ అధ్యక్షుడు బి రంగస్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చంద్రశేఖర్ నాయుడు, మల్లికార్జున, సత్యనారాయణ, రాజశేఖర్ నాయుడు ఉన్నారు