ఎర్రచందనం స్మగ్లర్లకు రూ.6 లక్షల ఫైన్

ఎర్రచందనం స్మగ్లర్లకు రూ.6 లక్షల ఫైన్

TPT: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహమూర్తి గురువారం తీర్పునిచ్చారు. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన రవి, గోవిందన్ శేషాచలం అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను కోసేందుకు ప్రయత్నిస్తూ.. పట్టుబడ్డారు.