అదంతా ధ్రువ్ జురెల్ ప్లాన్: రియాన్ పరాగ్
IPL 2026లో భాగంగా GTతో సాగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం సాధించింది. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో 15 పరుగులు చేయాల్సిన తరుణంలో గుజరాత్ తడబడింది. ముఖ్యంగా 19వ ఓవర్‌లో ఆర్చర్ కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. అతడిని బౌలింగ్‌కు తీసుకురావడం వెనుక ధ్రువ్ జురెల్ ఉన్నాడని RR కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు. అలాగే, చివరి ఓవర్‌లో దేశ్ పాండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు.