VIDEO: అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి

VIDEO:  అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి

W.G: పాలకొల్లులో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. నర్సాపురం ఆర్డీవో దాసిరాజుతో కలిసి మంత్రి మోటార్ సైకిల్‌పై తిరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన గౌడ కల్యాణ మండపం, టిడ్కో గృహాలు, మున్సిపల్ పార్కు, ఎన్టీఆర్ కళాక్షేత్రం పనులను తనిఖీ చేశారు. గౌడ కళ్యాణ మండపం నాణ్యతపై ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.