ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆధ్వర్యంలో ముంజేరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు వివరించి, వినతులను సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.