'టీచర్లను బోధనకే పరిమితి చేయాలి'

'టీచర్లను బోధనకే పరిమితి చేయాలి'

VZM: టీచర్లకు బోధనేతర పనులు రద్దుచేసి బోధనకే పరిమితం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కార్యదర్శులు కిషోర్ కుమార్ మురళీమోహన్ అన్నారు. బుధవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రణభేరి ప్రచార జాత మరుపల్లి ఆదర్శ పాఠశాల వద్దకు చేరుకుంది. ఈ మేరకు వినతి పత్రాలు స్వీకరించారు.