పదవీ కాలం ముగిసిన సర్పంచ్‌కు అభినందన
E.G: నిడదవోలు మండలం కోరుమామిడి సర్పంచ్ పదవీకాలం పూర్తయిన సందర్భంగా సొసైటీ అధ్యక్షులు మట్టపర్తి చంద్రారావు సభ్యులను అభినందించారు. వారి పరిపాలనలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, పనితీరును ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు దొమ్మేటి రామచంద్రారావు, పాతూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.