VIDEO: పసిబిడ్డను కాపాడిన బైకర్

VIDEO: పసిబిడ్డను కాపాడిన బైకర్

బస్సు కిటికీలోంచి ప్రమాదవశాత్తు కిందపడిపోతున్న పసిబిడ్డను ఓ వాహనదారుడు తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. బస్సు వెనుక వస్తున్న ఆయన, బిడ్డ కిందపడటాన్ని గమనించి సురక్షితంగా ఒడిసిపట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. తన ప్రాణాలను లెక్కచేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆ వ్యక్తి సాహసాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.