VIDEO: శ్రీకాకుళం జిల్లాకు నేడు వర్ష సూచన

VIDEO: శ్రీకాకుళం జిల్లాకు నేడు వర్ష సూచన

SKLM: జిల్లాలో నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని గురువారం వాతావారణ శాఖ తెలిపింది. గంటకు 50-60 కి.మి ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసినప్పుడు చెట్ల కింద, పాడు పడిన భవనాల్లో కాకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.