గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

KRNL: గూడూరు మండలం కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఒక గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సమాచారం తెలిసిన వారు కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ ఎస్సై 9121101068 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.