VIDEO: 'ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారు'
SRCL: కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అణచి చేస్తున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో సిరిసిల్లలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని తెలిపారు.