ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

BDK: భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఇవాళ జాతీయ ఐక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్ మెంట్) & చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బీ. వెంకన్న IRTS సభ్యులతో ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.