ఇంటి పన్నుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాలి

ఇంటి పన్నుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాలి

VZM: మండల కేంద్రమైన జామి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఇంటి యజమాని తమ ఇంటి పన్నుకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేయాలని బుధవారం పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పన్ను మరియు ఇంటి యజమాని ఆధార్ కార్డు తీసుకొని వచ్చి పంచాయతీ కార్యాలయంలో ఆన్లైన్ చేయించుకోవాలని అన్నారు.