VIDEO: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

VIDEO: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

GNTR: స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన కోసం ప్రతిఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. జీరో వేస్ట్ ఇనిస్టిట్యూట్ నినాదంతో పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ కళాశాలలో "స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర" జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని క్లస్టర్ పాయింట్‌ని ఆవిష్కరించారు.