కలెక్టర్‌ను కలిసిన సమాచార శాఖ అధికారి

కలెక్టర్‌ను కలిసిన సమాచార శాఖ అధికారి

BPT: బాపట్ల కలెక్టరేట్‌లో సమాచారం పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి.మోహన్ రాజు గురువారం కలెక్టర్ వెంకట మురళిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల ప్రాధాన్యత, విభాగం చేపడుతున్న సమాచార కార్యక్రమాలపై ఇద్దరూ చర్చించారు. జిల్లా అభివృద్ధికి సమాచార విభాగం నుంచి పూర్తి సహకారం అందుతుందని మోహన్ రాజు తెలిపారు.