నేడు బనగానపల్లెలో YCP భారీ ర్యాలీ
NDL: నేడు బనగానపల్లె పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించనుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP ఉద్యమ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రచార కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.