BREAKING: సుప్రీంకోర్టుకు TG సర్కార్

BREAKING: సుప్రీంకోర్టుకు TG సర్కార్

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తదుపరి వ్యూహం, చట్టపరమైన చర్యలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.