వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి స్వామి

వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు (M) తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అందులో భాగంగానే తనకు వచ్చిన వినతి పత్రాలను పరిశీలించి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.