ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

ATP: మెగాస్టార్ చిరంజీవి 79వ జన్మదిన సందర్భంగా గుత్తిలో చిరంజీవి అభిమానులు సంబరాలు చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి దేవాలయంలో మెగాస్టార్ చిరంజీవి పేరు మీద ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించుకుంటూ సంబరాలు చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.