VIDEO: బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్

VIDEO: బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్

ADB: మాజీ MLA బాల్కసుమన్‌ను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి పరామర్శించారు. కాంగ్రెస్ అక్రమ కేసులపై ధైర్యంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రజల తరుపున పోరాడాలన్నారు. త్వరలో వచ్చేది మన ప్రభుత్వమేనని ధైర్యం చెప్పారు. కాగా బాల్కసుమన్ మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి ఘటనలో అరెస్టై 16 రోజులు జైల్లో ఉండి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.