రన్నింగ్ రేస్‌లో యశస్వినికి గోల్డ్ మెడల్

రన్నింగ్ రేస్‌లో యశస్వినికి గోల్డ్ మెడల్

చిత్తూరులో జరిగిన దివ్యాంగుల పారా ఒలంపిక్స్ క్రీడల్లో రొంపిచర్ల బాలికల హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని యశస్విని గోల్డ్ మెడల్ సాధించింది. 100 మీటర్ల రన్నింగ్ రేస్‌లో జిల్లాస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు టీచర్ తెలిపారు. మెడల్‌తో పాటు పార్టిసిపెంట్ పత్రాన్ని డీఈవో రాజేంద్రప్రసాద్ అందజేశారు.