'ఈ సమస్యలపై చర్చించి పరిష్కరించాలి'

కృష్ణ: నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలలో జగ్గయ్యపేట ప్రాంత సమస్యలు చర్చించాలని స్థానికులు ఆశిస్తున్నారు. గత సమావేశాలలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలు, వరద పరిహారం గురించి ఎమ్మెల్యే తాతయ్య ప్రభుత్వానికి విన్నవించారు. కొన్ని అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ ఆర్థిక అనుమతితో జరగాల్సిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి.