జిల్లాలో పారదర్శకంగా పోలీస్ బదిలీలు

జిల్లాలో పారదర్శకంగా పోలీస్ బదిలీలు

GNTR: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ సిబ్బంది బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు పూర్తి చేసిన 66మంది సిబ్బంది(12 ఏఎస్సైలు, 27 హెడ్ కానిస్టేబుళ్లు, 27 కానిస్టేబుళ్లకు)ని బదిలీలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వారికి పట్టణాల్లో అవకాశం కల్పించారు.