కేంద్ర సర్వేతో తేలనున్న రోహింగ్యాల లెక్క

కేంద్ర సర్వేతో తేలనున్న రోహింగ్యాల లెక్క

NZB: కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న సర్వేతో దేశవ్యాప్తంగా రోహింగ్యాల లేక్కతేలిపోతుందని BJP జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, అర్బన్ MLA ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నేడు నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ప్రధాని మోదీ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి , ఎంపీ అర్వింద్ ధర్మపురి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.