'నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి'

'నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి'

VZM: గ్రాడ్యుయేట్లును లక్ష్యంగా చేసుకొని విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడే ముఠాలు, ప్రైవేటు సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం సూచించారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లుగా కొన్ని సంఘటనలు ఇటీవల కాలంలో పలు జిల్లాల్లో వెలుగు చూశాయన్నారు.