కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

WGL: నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ విగ్రహాన్ని నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ నియోజకవ్గంలోని అర్హులైన ఆదివాసీ గోండు లందరికీ ఇదిరమ్మ ఇండ్లతో పాటు అభివృద్ది సంక్షేమ ఫలాలు అందిస్తాము అని అన్నారు.