ఓటర్ల జాబితపై అభ్యంతరాల స్వీకరణ

HNK: హనుమకొండ ఆర్డీవో కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై వివిధ రాజకీయా పార్టీల ప్రతినిధులతో ఆర్డీవో రాథోడ్ రమేష్ సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో నూతన, ఓటర్ల మార్పులు చేర్పులు, చిరునామా మార్పిడికి దరఖాస్తుకు బీఎల్ఓల వద్ద నమోదు చేసుకునేందుకు సహకరించాలని కోరారు. బూత్ లెవల్ ఏజెంట్ల జాబితాను ఇవ్వాలని సూచించారు.