ప్రభుత్వ ఉద్యోగులకు GOOD NEWS
TG: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈవీ వాహనాల కొనుగోలుపై 20 శాతం భారీ రాయితీ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించనుంది. మధ్యాహ్నం పాలసీ వివరాలను మంత్రి పొన్నం ప్రకటించనున్నారు. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా భారీ ఊరటనిచ్చే అంశం.