నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

శ్రీకాకుళం: కొత్త రోడ్డుకు సమీపంలో గోపి నగరంలో నివాసం ఉంటున్న పండిత స్వాతి కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులను ఒరియా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు శివాజీ పాణి గ్రాహి అందజేశారు. భర్త చనిపోగా, పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన కుమారునితో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.