కాంగ్రెస్‌లో చేరిన రాష్ట్ర టీడీపీ నాయకుడు

కాంగ్రెస్‌లో చేరిన రాష్ట్ర టీడీపీ నాయకుడు

KMM: కామేపల్లి(M) జాస్తిపల్లికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకుడు తోటకూరి శివయ్య మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరావు పాల్గొన్నారు.