రికార్డు సృష్టించిన SCR

రికార్డు సృష్టించిన SCR

HYD: సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల ప్రారంభ స్థాన ఆదాయంలో రికార్డు సృష్టించింది. పండగ సీజన్ సౌత్ సెంట్రల్ రైల్వేకు కలిసి వచ్చిందనే చెప్పాలి. 2024లో అక్టోబర్ నెలలో రూ.478 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఏకంగా రూ. 522 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 9.2 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకుంది.